Bandi Sanjay: తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ పాలన

Bandi Sanjay: తెలంగాణలో బిజెపి పాలన తెచ్చేందుకు ప్రజలకు సహకరించాలి

Jyothi
Published on: 30 Jun 2023 7:13 AM IST
Bandi Sanjay Comments On CM KCR
X

Bandi Sanjay: తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ పాలన

Bandi Sanjay: సీఎం కేసీఆర్, ఆయనకొడుకు కేటీఆర్ అధికార మదంతో స్థాయి తెలుసుకోకుండా ప్రధాని మోదీపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మక్తల్‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ పాలన శ్రేయస్కరం కాదని, ప్రజల బాగోగులకోసం బిజెపి పాలన తెచ్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

Jyothi

Jyothi

Next Story