Bandi Sanjay: బీఆర్ఎస్‌తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి

Bandi Sanjay: పొత్తులపై దుష్ప్రచారం చేస్తుందే బీఆర్ఎస్

Shekhar G
Published on: 20 Feb 2024 7:47 PM IST
Bandi Sanjay Comments On BRS And BJP Alliance Rumors
X

Bandi Sanjay: బీఆర్ఎస్‌తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు అంటే చెప్పుతో కొట్టండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాండూరు విజయ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్‌.. బీఆర్ఎస్‌ కావాలనే పొత్తులపై దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story