Bandi Sanjay: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులా..?

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది

Shekhar G
Published on: 21 Nov 2023 2:41 PM IST
Bandi Sanjay Comments On BRS
X

Bandi Sanjay: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులా..? 

Bandi Sanjay: బీఆర్ఎస్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుందని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని విమర్శించారు. గంగుల కమలాకర్ మూడుసార్లు గెలిచి... కరీంనగర్‌కు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే.. అభివృద్ధి జరుగుతుందన్నారు బండి సంజయ్.

Shekhar G

Shekhar G

Next Story