Bandi Sanjay: కవితకు ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధం?

Bandi Sanjay: తప్పు చేశారని ఆధారాలుంటే విచారించే అధికారం ఈడీకి ఉంది

Jyothi
Published on: 15 Sept 2023 7:28 AM IST
Bandi Sanjay Comment On MLC Kavitha
X

Bandi Sanjay: కవితకు ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధం?

Bandi Sanjay: లిక్కర్ కేసులో నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. లిక్కర్ దందాలో తప్పు చేసి ఉంటే.. విచారించే అధికారం ఈడీకి ఉంటుందని, ఎమ్మెల్సీ కవితకు అందిన నోటీసులకు మోడీకి సంబంధం లేదని బండి సంజయ్ అన్నారు. మోదీ చరిష్మా ముందు.. కేసీఆర్ దిగదుడుపేనని బండి సంజయ్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story