Bandi Sanjay: పేపర్‌ లీక్‌ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్‌ చాటింగ్‌

* పేపర్‌ లీక్‌ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్‌ చాటింగ్‌

Dhatripriya
Published on: 5 April 2023 3:03 PM IST
Bandi Sanjay Chatting With Prashant Before Paper Leak
X

Bandi Sanjay: పేపర్‌ లీక్‌ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్‌ చాటింగ్‌

Bandi Sanjay: బండి సంజయ్‌పై ఐపీసీ, మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బండి సంజయ్‌, ప్రశాంత్‌ వాట్సాప్‌ చాటింగ్‌పై దృష్టి పెట్టారు. పేపర్‌ లీక్‌ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్‌ చాటింగ్‌ చేశారని.. బండి సంజయ్‌తో ప్రశాంత్‌ వందకుపైగా కాల్స్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సంజయ్‌కు పేపర్‌ పంపిన తర్వాత కూడా ప్రశాంత్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు వివరాలు సేకరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story