BJP State Office: బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్..
BJP State Office: జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్
BJP State Office: బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్..
BJP State Office: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపి కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వానిది కీలక పాత్ర అని తెలియజేశారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. 9 ఏళ్ల కాలంలో కేంద్రం దాదాపు 4 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చిందన్నారు బండి సంజయ్.
Next Story




