ప్రభుత్వశాఖల్లో సమాచారం కోరుతూ.. ఆర్టీఐకి బండి సంజయ్ దరఖాస్తులు

Bandi Sanjay: 8 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను..వెలికి తీయడంలో భాగంగా దరఖాస్తులు

Jyothi
Updated on: 6 July 2022 4:14 PM IST
Bandi Sanjay Applications For RTI | TS News
X

ప్రభుత్వశాఖల్లో సమాచారం కోరుతూ.. ఆర్టీఐకి బండి సంజయ్ దరఖాస్తులు

Bandi Sanjay: ఆర్టీఐ కింద పదుల సంఖ్యలో దరఖాస్తు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులు చేశారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీయడంలో భాగంగా దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.


Jyothi

Jyothi

Next Story