Gurram Podu Lands: సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారు..‌

Gurram Podu Lands: సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారని త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్‌ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 17 March 2021 7:48 PM IST
Bandi Sanjay Aggressive Comments On CM KCR
X

సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారు- బండి సంజయ్‌

Gurram Podu Lands: సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారని త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్‌ ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో గుర్రంపోడుతండా ఘటనపై పోలీసుల తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ అన్నారు. 540 సర్వే లో ఉన్న 6200 ఎకరాల భూమి పూర్తిగా ఆ ప్రాంత గిరిజనులదే అని వెల్లడించారు. ఈ ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన 20మంది బీజేపీ నాయకులను బండి సంజయ్, మాజీ ఎంపీలు వివేక్, చాడా సురేష్ రెడ్డి సన్మానించారు. గుర్రంపోడు తండాలో బీజేపీ కార్యకర్తలపై తగిలిన లాఠీదెబ్బలకు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బుద్ది చెబుతామని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story