సాయిది ముమ్మాటికి హత్యే.. స్థానిక మంత్రి, పోలీసు అధికారులు చేసిన హత్య - బండి సంజయ్

Bandi Sanjay: మంత్రిని, పోలీసు అధికారులను వదిలిపెట్టం : బండి సంజయ్

Shireesha
Updated on: 16 April 2022 6:38 PM IST
Bandi Sanjay about Sai Self Destruction due to Police Torture | Live News
X

సాయిది ముమ్మాటికి హత్యే.. స్థానిక మంత్రి, పోలీసు అధికారుల చేసిన హత్య - బండి సంజయ్ 

Bandi Sanjay: సాయిది ముమ్మాటికి హత్యేనని అన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. స్థానిక మంత్రి, పోలీసు అధికారులు చేసిన హత్యగా అభివర్ణించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు సాయిపై 10కిపైగా కేసులు పెట్టారన్నారు. మంత్రిని, ఆయనకు సహకరించిన పోలీసు అధికారులను వదిలిపెట్టమన్నారు. సాయి కుటుంబాన్ని పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు బండి సంజయ్.

Shireesha

Shireesha

Next Story