Bandi Ramesh: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పారు

Bandi Ramesh: పైపై మెరుగులు దిద్దడం అభివృద్ధి కాదు

Shekhar G
Updated on: 29 Oct 2023 8:15 PM IST
Bandi Ramesh Comments On KCR
X

Bandi Ramesh: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పారు

Bandi Ramesh: తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ మాటతప్పారని, తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ అన్నారని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణలో పైపై మెరుగులు దిద్దడం డెవలప్ కాదరని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో ఫ్లై ఓవర్లు కట్టారని, డ్యాంలు కట్టింది కాంగ్రెస్ హయాంలోనేనని అన్నారాయన... తెలంగాణ రాష్ట్రం గడీల మధ్య బందీ అయిందని బండి రమేష్ అన్నారు. తెలంగాణలో హోo మంత్రికి కూడా ప్రగతి భవన్ గేటు లోపలికి అనుమతి ఉండదని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story