Bandari Lakshma Reddy: ఉప్పల్‌లో వంద పడకల ఆస్పత్రి సంవత్సరంలోగా పూర్తవుతుంది

Bandari Lakshma Reddy: ఇండస్ట్రీయల్ జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇప్పించా

Shekhar G
Published on: 12 Nov 2023 12:14 PM IST
Bandari Lakshma Reddy On BRS Government
X

Bandari Lakshma Reddy: ఉప్పల్‌లో వంద పడకల ఆస్పత్రి సంవత్సరంలోగా పూర్తవుతుంది

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్లోని విస్త హోమ్స్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీయల్ జోన్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన పేదల ఇళ్ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. దీంతో వెంటనే ప్రత్యేక జీవో ఇచ్చి పేదల ఆదుకున్నారని తెలిపారాయన... ఉప్పల్ ప్రాంతంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం రానున్న సంవత్సరంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story