Bandari Lakshma Reddy: నిత్యం ప్రజా సేవలో ఉన్నా

Bandari Lakshma Reddy: నియోజకవర్గంలో బీఎల్‌ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు..చేపడతాం

Shekhar G
Published on: 23 Nov 2023 2:24 PM IST
Bandari Lakshma Reddy Election Campaign In Uppal
X

Bandari Lakshma Reddy: నిత్యం ప్రజా సేవలో ఉన్నా

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమల్ నగర్ లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని బండారు లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన..కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story