Banda Prakash Mudiraj: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా బండా ప్రకాశ్

Banda Prakash Mudiraj: నేడు నామినేషన్ దాఖలు చేయాలని ప్రకాశ్‌కు కేసీఆర్ సూచన

Dhatripriya
Published on: 11 Feb 2023 8:39 AM IST
Banda Prakash Is Candidate For Deputy Chairman
X

Banda Prakash Mudiraj: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా బండా ప్రకాశ్

Banda Prakash Mudiraj: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నేడు నామినేమిన్ వేయాలని తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూడాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story