Balram Naik: ఎంపీ కవితపై బలరాం నాయక్ ఫైర్.. అభివృద్ధి మీద చర్చకు రా..

Balram Naik: కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్న బలరాం

Jyothi
Published on: 14 March 2024 12:19 PM IST
Balram Naik Fire On MP Kavitha
X

Balram Naik: ఎంపీ కవితపై బలరాం నాయక్ ఫైర్.. అభివృద్ధి మీద చర్చకు రా..

Balram Naik: మహబూబాబాద్ ఎంపీ కవితపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ ఫైరయ్యారు. మహబూబాబాద్‌ పార్లమెంట్ పరిధిలో తాను చేసిన అభివృద్ధి తప్పించి కవిత చేసిందేమిటో తేల్చేందుకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గుంజేడు ముసలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప..పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు బలరాం నాయక్.

Jyothi

Jyothi

Next Story