Balmuri Venkat: తాను గెలిస్తే దళితులకు మూడెకరాల భూమి అంటున్న బల్మూరి వెంకట్

* నిరుద్యోగుల తరపు పోరాడి ఎన్నోసార్లు జైలుకెళ్లినట్లు వెల్లడి

Shilpa
Updated on: 14 Oct 2021 10:41 AM IST
Congress Candidate Balmuri Venkat says He will Work Hard to Give Three Acres of Land Dalits in Huzurabad if People Vote to him
X

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్(ఫైల్ ఫోటో)

Balmuri Venkat: హుజురాబాద్‌లో తనని గెలిపిస్తే దళితులకు మూడెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు జైలుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాక టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎన్నికల హామీల అమలు కోసం ఏడేళ్లుగా కొట్లాడుతున్నానంటున్నారు బల్మూరి వెంకట్‌.

Shilpa

Shilpa

Next Story