Balka Suman: మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి జిల్లాకు వచ్చిన బాల్కసుమన్

Balka Suman: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో ఉద్యమిస్తాం

Rama Rao
Published on: 2 Feb 2022 7:47 AM IST
Balka Suman was the First TRS Party President to Come to Mancherial District | TS News Today
X

మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి జిల్లాకు వచ్చిన బాల్కసుమన్

Balka Suman: మంచిర్యాల జిల్లా టీఆరెఎస్ పార్టీ అధ్యక్షులు గా నియామకం అయినా తర్వాత తొలిసారి జిల్లా కి వచ్చిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తో స్వాగతం పలికారు టీఆరెఎస్ శ్రేణులు.తనపై నమ్మకం తో అధ్యక్షుడి గా నియమించిన సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు బాల్క సుమన్.జిల్లా లో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు సుమన్..త్వరలో జిల్లా వ్యాప్తంగా సింగరేణి ప్రయివేటికరణ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై ఉద్యమం ఉదృతం చేస్తామంటున్నారు ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్.

Rama Rao

Rama Rao

Next Story