బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి : బాల్క సుమన్

Arun Chilukuri
Published on: 23 Feb 2021 8:02 PM IST
బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి : బాల్క సుమన్
X

బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి : బాల్క సుమన్

సింగరేణి ప్రాంతంలో బీజేపీ నేతలు దుర్మార్గపు మాటలు మాట్లాడారంటూ మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి వ్యవహారాలపై సీబీఐ కాదు.. మీ ఇష్టం వచ్చిన ఎంక్వయిరీలు వేసుకోండని ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇప్పించలేని బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story