తీహార్‌ జైల్లో కవితతో ప్రవీణ్‌ కుమార్, బాల్క సుమన్ ములాఖత్‌

MLC Kavitha: తీహార్ జైల్లో ములాఖత్ అయిన ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 May 2024 12:44 PM IST
Balka Suman, Praveen Kumar meet  MLC Kavitha Tihar Jail
X

తీహార్‌ జైల్లో కవితతో ప్రవీణ్‌ కుమార్, బాల్క సుమన్ ములాఖత్‌

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమాన్ ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు తీహార్ జైలుకు చేరుకున్నారు. అయితే లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నిన్న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. కవిత బెయిల్ పిటిషన్‌‌ విచారణను మే 24కు వాయిదా చేసింది. దీంతో మరోసారి కవితకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story