బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ

Balakrishna: స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు

Jyothi
Updated on: 15 Aug 2022 11:52 AM IST
Balakrishna Unveiled the National Flag at Basavatarakam Cancer Hospital
X

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ

Balakrishna: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు. ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో త్యాగఫలితమన్నారు బాలకృష్ణ.

Jyothi

Jyothi

Next Story