logo
తెలంగాణ

Balakrishna: తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ది సుస్థిర స్థానం

Balakrishna Paying Tributes at NTR Ghat | Telugu News Online
X

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ

Highlights

Balakrishna: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ

Balakrishna: ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ది సుస్థిర స్థానం అన్నారు బాలకృష్ణ. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో పదిలంగా ఉంటారన్నారు. తెలంగాణలో అప్పట్లోనే 610 జీఓ తెచ్చి స్థానికులకు ఎన్టీఆర్‌ ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. స్థానికతపై ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు.

Web TitleBalakrishna Paying Tributes at NTR Ghat | Telugu News Online
Next Story