TTDP: తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌

TTDP: ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్న చంద్రబాబు

Sandeep Eggoju
Updated on: 17 July 2021 2:14 PM IST
Bakkani Narasimhulu is selected as New TTDP President
X

బక్కని నరసింహులు (ఫైల్ ఇమేజ్)

TTDP: తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌ రానున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నరసింహులును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆయన నియామకాన్ని పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారు. టీటీడీపీ ప్రెసిడెంట్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను కూడా ఇవాళ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story