Bairi Naresh: అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీకొట్టిన బైరి నరేష్

Bairi Naresh: బైరి నరేష్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ధరద్నా చేపట్టిన అయ్యప్ప భక్తులు

Shekhar G
Published on: 1 Jan 2024 3:37 PM IST
Bairi Naresh Hit The Ayyappa Devotees With A Car
X

Bairi Naresh: అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీకొట్టిన బైరి నరేష్

Bairi Naresh: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భీంరావ్‌ కోరేగావ్‌ సమావేశానికి వెళ్లిన బైరి నరేష్‌ను అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. గతంలో అయ్యప్ప స్వామిపై బైరి నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తులు డిమాండ్‌ చేశారు. అయ్యప్ప భక్తుల నుంచి బైరి నరేష్‌ తప్పించుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న అయ్యప్ప భక్తుడిని బైరి నరేష్‌ కారుతో ఢీకొట్టారు. దీంతో బైరి నరేష్‌ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరి నరేష్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ధర్నా చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story