MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్.. సోమవారం విచారణ

MLC Kavitha: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2024 9:44 PM IST
bail Petition Of Mlc Kavitha In Supreme Court
X

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్.. సోమవారం విచారణ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌ వేశారు. సోమవారం ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ పట్ల ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story