TSPSC: TSPSC కేసులో ముగ్గరికి బెయిల్ మంజూరు

TSPSC: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లికోర్టు

Dhatripriya
Published on: 11 May 2023 10:17 AM IST
Bail Granted To Three Accused In TSPSC Case
X

TSPSC: TSPSC కేసులో ముగ్గరికి బెయిల్ మంజూరు 

TSPSC: TSPSC కేసులో ముగ్గరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రేణుక, రమేశ్, ప్రశాంత్ రెడ్డి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు... ముగ్గురి పాస్‌పోర్టులు సీజ్ చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story