Naga Shaurya: హీరో నాగశౌర్య తండ్రికి బెయిల్ మంజూరు

Naga Shaurya: మంచిరేవుల పేకాట కేసులో శివలింగప్రసాద్‌ అరెస్ట్

Sandeep Eggoju
Updated on: 10 Nov 2021 5:36 PM IST
Bail Granted to Hero Naga Shaurya Father Shivalinga Prasad
X

నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ కు బెయిల్ మంజూరు (ఫైల్ ఇమేజ్)

Naga Shaurya: మంచిరేవుల పేకాట కేసులో అరెస్ట్ అయిన హీరో నాగశౌర్య తండ్రికి ఉప్పరపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. శివలింగప్రసాద్‌ తరపు న్యాయవాది వాదనల అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story