సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో బెయిల్‌ మంజూరు

*ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు బెయిల్‌ మంజూరు చేసిన టీఎస్‌ హైకోర్టు

Jyothi
Updated on: 1 Aug 2022 2:43 PM IST
Bail Granted in Secunderabad Railway Agnipath Case
X

సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో బెయిల్‌ మంజూరు

TS High Court: సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆర్మీ అభ్యర్థుల తరపున టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా 16 మంది ఆర్మీ అభ్యర్థులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. 20వేల రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story