ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు చేదు అనుభవం

Arun Chilukuri
Published on: 12 Dec 2020 7:57 PM IST
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు చేదు అనుభవం
X

మహబూబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియకు చేదు అనుభవం ఎదురైంది. అధికారికంగా చేపట్టిన పల్లె నిద్ర, పాదయాత్ర కార్యక్రమాలు వివాదానికి దారి తీశాయి. అన్ని గ్రామాల్లో చేస్తున్నారు ఎమ్మెల్యే తమ గ్రామానికి రాలేదని గార్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్ధి చెప్పిన వినకపోయే సరికి గ్రామాస్తులు ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తగలబెట్టారు. విషయం తెలుసుకున్న హరిప్రియ గ్రామానికి వెళ్లి, గ్రామస్తులతో వారిని శాంతింప చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story