Jupally: తెలంగాణలో దుర్మార్గమైన పరిపాలన నడుస్తోంది..

Jupally: మరోసారి బీఆర్ఎస్‌ అధికారంలోకి రావొద్దు

Shekhar G
Published on: 26 Jun 2023 6:22 PM IST
Bad Administration Is Running In Telangana Says Jupally
X

Jupally: తెలంగాణలో దుర్మార్గమైన పరిపాలన నడుస్తోంది.. 

Jupally: తెలంగాణలో దుర్మార్గమైన పరిపాలన నడుస్తోందన్నారు జూపల్లి కృష్ణారావు. మోసపూరిత హామీలతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ స్కీమ్స్‌లో భారీగా అవినీతి జరిగిందని...మరోసారి బీఆర్ఎస్‌ అధికారంలోని రావొద్దని జూపల్లి అన్నారు. ఏఐసీసీని సంప్రదించి జూలై 14న లేదా 16వ తేదీన మహాబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరతానని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story