Babu Mohan: ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను కాంగ్రెస్ చీఫ్‌ను చేశారు

* రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనేది కల * రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారు

Sandeep Reddy
Published on: 14 July 2021 4:29 PM IST
Babu Mohan Comments On Revanth Reddy About The Vote For Note case Was Made Congress Chief
X

బాబు మోహన్‌ (ఫైల్ ఫోటో)

Babu Mohan: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బాబు మోహన్‌. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎడ్లబండ్లపై ధర్నాలు చేసి, బొక్కబోర్లా పడి, కాళ్లు, నడుములు విరగొట్టుకున్నారని అన్నారు బాబు మోహన్‌.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story