BRS B Forms: మరో 30 మంది బీఆర్ఎస్‌ అభ్యర్థులకు బీఫామ్స్‌

BRS B Forms: మిగిలిన 20 మందికి రెండురోజుల్లో అందజేయనున్న సీఎం

Shekhar G
Published on: 16 Oct 2023 4:09 PM IST
B Forms For 30 More BRS Candidates
X

BRS B Forms: మరో 30 మంది బీఆర్ఎస్‌ అభ్యర్థులకు బీఫామ్స్‌

BRS B Forms: అధికార BRS పార్టీలో మరో 30 మందికి బీఫామ్స్‌ అందాయి. నిన్న తెలంగాణ భవన్‌లో 51 మందికి.. ప్రగతిభవన్‌లో 18 మందికి బీఫామ్స్ ఇవ్వగా.. ఇవాళ 30 మంది పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ బీఫామ్స్ అందించారు. మరో 20 మంది అభ్యర్థులు బ్యాలన్స్ ఉండగా.. వారికి కూడా రెండు మూడు రోజుల్లో బీఫామ్స్ అందజేసే ప్రక్రియ పూర్తి చేయనుంది బీఆర్ఎస్.

Shekhar G

Shekhar G

Next Story