స్పెష‌ల్ అట్రాక్షన్‌గా అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ

స్పెష‌ల్ అట్రాక్షన్‌గా అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ
x
SANIYA
Highlights

హైదరాబాద్‌లో క్రీడా సెలెబ్రిటీల ఫ్యామిలీ లలో వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో క్రీడా సెలెబ్రిటీల ఫ్యామిలీ లలో వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. HCA అధ్యక్షుడు అజారుద్దీన్ కుమారుడు అసద్‌కు, సానియా మీర్జా చెల్లెలు అనంకు వివాహం జరుగుతుంది. ఇప్పటికే సంగీత్ కార్యక్రమం ఫుల్ జోష్‌గా జరిగింది. సానియా ఇంట్లో అతి కొద్ది మంది సమక్షంలో వివాహం జరుగుతుంది. అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ స్పెష‌ల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నియా మీర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. గురువారం శంషాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక జరగ బోతోంది. ఆ తర్వాత ఆమె ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసదుద్దీన్ తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకి ఇరువురు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీరి వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories