హైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం

Hyderabad: స్వాతంత్ర్య సమర యోధుల పొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

Sriveni Erugu
Updated on: 14 Aug 2022 8:30 PM IST
Azadi Ka Amrit Mahotsav in Hyderabad Koti SBI Main Branch
X

హైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం

Hyderabad: హైదరాబాద్ కోటి SBI కేంద్ర కార్యాలయంలో ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను SBI జీఎం మంజు శర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏడుగురు స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వ్రజోత్సవ వేడులకలో భాగంగా రాష్ట్రంలో 75 వేల మొక్కలు నాటడం తో పాటు 45 వేల జాతీయపతాకాలను పంపిణీ చేయడంతో పాటు పది పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంజు శర్మ తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story