అయ్యప్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. భైరి నరేష్‌ను పరుగెత్తించి కొట్టిన స్వాములు..

Bairi Naresh: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను కోస్గిలో అయ్యప్ప భక్తులు చితకబాదారు.

Arun Chilukuri
Updated on: 30 Dec 2022 3:42 PM IST
Ayyappa Devotees Attack on Bairi Naresh in Kosigi
X

Kosigi: భైరి నరేష్‌ను పరుగెత్తించి కొట్టిన అయ్యప్ప భక్తులు

Bairi Naresh: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను కోస్గిలో అయ్యప్ప భక్తులు చితకబాదారు. నరేష్‌ను పరుగెత్తించి అయ్యప్ప భక్తులు కొట్టారు. నరేష్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నరేష్ వ్యాఖ్యలపై ఉదయం నుంచి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. కాగా, రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story