Ayodhya: మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామాలయం తలుపుల తయారీ మన దగ్గరే..!

Ayodhya Ram Mandir Temple Doors Made In Hyderabad
x

Ayodhya: మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామాలయం తలుపుల తయారీ మన దగ్గరే..!

Highlights

Ayodhya: ఏడాది కాలంగా అయోధ్యకు..తలుపులు సమకూరుస్తున్న శరత్‌బాబు

Ayodhya: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి తలుపులు హైదరాబాద్‌లో తయారవుతున్నాయి. అనురాధ టింబర్స్ వీటిని తయారుచేస్తోంది. అయోధ్యలోని రామ మందిరానికి తలుపులను తయారు చేస్తున్నట్లు కంపెనీ యజమాని శరత్ బాబు మంగళవారం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories