Hyderabad: కారుపై అయోధ్య రామమందిరం

Ayodhya Ram Mandir car to zoom past TS villages
x

Hyderabad: కారుపై అయోధ్య రామమందిరం 

Highlights

Hyderabad: గ్రామాల్లో అయోధ్య నమూనా చూపించనున్న సుధాకర్

Hyderabad: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎన్నో కానుకలు తయారు చేసి పంపించారు. హైదరాబాద్ నగరంలో వింత కార్లు తయారు చేసే సుధాకర్ కారుపై అయోధ్య రామమందిరం నిర్మించారు. రెండేళ్లపాటు కష్టపడి వాహనం రూపొందించాడు. ఈ వాహనం పొడవు 24 అడుగులు, వెడల్పు 14 అడుగులు, ఎత్తు 26 అడుగులతో తీర్చిదిద్దాడు. ఈ కారును అన్ని గ్రామాలకు తీసుకెళ్లి అయోధ్య నమూనాను చూపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories