Khammam: అయోధ్య శ్రీరాముడి అక్షింతలు మోసిన ముస్లిం

Khammam: ఇంటింటికీ తిరిగి అక్షింతలు పంపిణీ చేసిన లాల్ మహమూద్

Shekhar G
Published on: 8 Jan 2024 2:20 PM IST
Ayodhya Ram Mandir Akshintalu Distribution In Khammam
X

Khammam: అయోధ్య శ్రీరాముడి అక్షింతలు మోసిన ముస్లిం 

Khammam: ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో మత సామరస్యాన్ని చాటారు ముస్లిం మతపెద్దలు.. ఖానాపురం గ్రామంలోని ముస్లిం మత పెద్ద లాల్ మహమూద్ శ్రీరామ భక్తులతో కలిసి అయోధ్య రాముని అక్షింతలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ.. శీరాములవారి అక్షింతలను పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా శ్రీరాముడి అక్షింతలను తలపై మోసిన లాల్ మహమూద్‌ను గ్రామస్థులు ప్రశంసించారు.

Shekhar G

Shekhar G

Next Story