ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు..

Telangana: రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్న మంత్రి కేటీఆర్

Jyothi
Published on: 26 Aug 2022 8:31 AM IST
Award to Telangana in Ease of Doing Business
X

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు..

Telangana: వ్యాపారాన్ని సులభతరం చేయడంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ 'ఎకనమిక్ టైమ్స్' అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. 'మీ సేవ' పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ అవార్డు వరించింది. ఢిల్లీలో జరిగిన 'డిజిటెక్ కాంక్లేవ్ -2022'లో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Jyothi

Jyothi

Next Story