YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy: కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌ 1కి వాయిదా

Shekhar G
Published on: 14 Aug 2023 12:04 PM IST
Avinash Reddy Appeared In Nampally CBI Court
X

YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy: నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకాహత్య కేసుపై విచారణ జరిగింది. సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌ 1కు వాయిదా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story