Viveka Murder Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

Avinash Reddy Anticipatory Bail Petition Hearing Adjourned Till Tomorrow
x

Viveka Murder Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

Highlights

Viveka Murder Case: రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణ చేపడతామన్న హైకోర్ట్

Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. రేపటి వరకు సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్ కోరడంతో..రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories