నన్నే ఆటో తీయమంటావా?.. బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి!

Auto Driver: నడిరోడ్డుపై అడ్డంగా ఉన్న ఆటో తీయమన్నందుకు, ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ బర్కత్‌పురాలో చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 29 July 2022 5:16 PM IST
Auto Driver Attacked Bus Driver at Barkatpura
X

నన్నే ఆటో తీయమంటావా?.. బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి! 

Auto Driver: నడిరోడ్డుపై అడ్డంగా ఉన్న ఆటో తీయమన్నందుకు, ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ బర్కత్‌పురాలో చోటుచేసుకుంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్‌పురాలో ఓ వ్యక్తి రోడ్డుకు ఆటోను అడ్డంగా పెట్టాడు. అటు నుండి వెళ్తున్న బస్ డ్రైవర్ అడ్డంగా ఉన్న ఆటోను తీయమని సూచించాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దుర్భాషలాడుతూ దాడి చేశాడు. దాడి వీడియాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆటో డ్రైవర్ పై బసు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story