కొడంగల్ BRS అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు

Patnam Narender Reddy: కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ పై కర్రలతో దాడి

Jyothi
Updated on: 26 Nov 2023 8:45 AM IST
Attempted Murder Case Against Kodangal BRS Candidate Patnam Narender Reddy
X

కొడంగల్ BRS అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు

Patnam Narender Reddy: కొడంగల్ BRS అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై హత్యాయత్నం కింద కేసు నమోదు అయింది. కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ పై కర్రలతో దాడి చేసి పట్నం నరేందర్ రెడ్డి చావబాదారు. కూర నరేష్ ఫిర్యాదు మేరకు 307 తో పాటు 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిపై FIR నమోదు కాగా... A1 గా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story