హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో దారుణం.. మహిళపై కత్తితో దాడి...

Attack on Women Took Place in Hyderabad Kanchanbagh PS Area | Live News
x

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో దారుణం.. మహిళపై కత్తితో దాడి...

Highlights

Hyderabad: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Hyderabad: హైదరాబాద్‌ కంచన్‌బాగ్ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. ఒమెర్ హోటల్‌ సమీపంలో మహిళపై కత్తితో దాడి చేశారు దుండగులు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories