ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడి

Attack on MP Nama Nageswara Rao Son Prithvi Teja
x

ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడి

Highlights

*కారులో వెళుతుండగా అడ్డగించి కారులో ఎక్కిన దుండగులు

Panjagutta: ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ పై దాడికి యత్నించారు దుండగులు. కారులో వెళుతుండగా అడ్డగించి మరీ కారులో దుండగులు ఎక్కారు. కత్తితో బెదిరించి 75వేల రూపాయలు దోచుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీ నామా కుమారుడు పృథ్వీతేజ పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories