Ponguleti: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి ఆఫీస్ పై దాడి

Ponguleti: ఫ్లెక్సీలు, పూలకుండీలు పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Jyothi
Published on: 28 May 2023 4:31 PM IST
Attack on former Ponguleti Office in Madhira
X

Ponguleti: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి ఆఫీస్ పై దాడి 

Ponguleti: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సాయినగర్ కాలనీలో ఉన్న పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలు చింపారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. చుట్టు పక్కల వారు శబ్దం విని అరవగా పారిపోయారు. దాడి ఘటనపై పొంగులేటి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story