Warangal: వరంగల్‌లో భైరి నరేష్‌పై దాడి

Warangal: అయ్యప్ప భక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Dhatripriya
Published on: 28 Feb 2023 10:20 AM IST
Attack On Bairi Naresh In Warangal
X

Warangal: వరంగల్‌లో భైరి నరేష్‌పై దాడి

Warangal: అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై దాడి చేసిన అయ్యప్ప భక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో నిన్న సాయంత్రం పోలీస్ వాహనంలో ఉన్న భైరి నరేష్‌ను అయ్యప్ప భక్తులు చితక్కొట్టారు. ఈ ఘటనలో అయ్యప్ప భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు నిందితులను జనగామలో అదుపులోకి తీసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story