కామారెడ్డి జిల్లా చిట్యాలలో దారుణం

Kamareddy: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త సంజీవులు

Jyothi
Published on: 25 Aug 2022 2:04 PM IST
Atrocity in Chityala of Kamareddy District
X

కామారెడ్డి జిల్లా చిట్యాలలో దారుణం

Kamareddy: కామారెడ్డి జిల్లా చిట్యాలలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య గొడవ ముదిరి, గర్భవతైన భార్యను గొడ్డలితో భర్త నరికి చంపాడు. ఆపై తాను కూడా గొడ్డలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త సంజీవులు మృతి చెండాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య భర్తల గొడవకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు.

Jyothi

Jyothi

Next Story