Hyderabad: హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డి నగర్‌లో దారుణం

Hyderabad: హాస్టల్ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన బీటెక్ విద్యార్థిని

Sriveni Erugu
Updated on: 24 July 2022 10:24 AM IST
Atrocity in BN Reddy Nagar Hyderabad
X

హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డి నగర్‌లో దారుణం

Hyderabad: హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. హాస్టల్ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు బీటెక్ విద్యార్థిని కిందపడి చనిపోయింది. టెర్రస్‌పై కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగా సడన్‌గా వెనక్కి పడిపోయింది. తలకు తీవ్రమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని చనిపోయింది. మృతురాలు వనపర్తి టౌన్‌కు చెందిన రమ్యగా గుర్తించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story