పెద్దపల్లి జిల్లా బేగంపేటలో దారుణం

Peddapalli: నవజాత శిశువును డ్రైనేజీలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Jyothi
Published on: 23 July 2022 11:24 AM IST
Atrocity in Begumpet of Peddapalli District
X

పెద్దపల్లి జిల్లా బేగంపేటలో దారుణం

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రామగిరి మండలం బేగంపేటలో నవజాత శిశువును ఓ మురికి కాలువలో పేడశారు గుర్తుతెలియని వ్యక్తులు. డ్రైనేజీలో పడి ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story