Dasari Arun: దాసరి అరుణ్‌పై బంజారాహిల్స్‌లో అట్రాసిటీ కేసు నమోదు

Dasari Arun: అరుణ్‌పై ఫిర్యాదు చేసిన సినిమా టెక్నీషియన్‌ నర్సింహులు దాసరి నారాయణ దగ్గర ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 11:17 AM IST
Atrocity cases Filed on Dasari Arun in Banjara Hills
X

దాసరి అరుణ్ పై అట్రాసిటీ కేసు నమోదు (ఫైల్ ఇమేజ్)

Dasari Arun: దాసరి అరుణ్‌పై బంజారహిల్స్‌లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. సినిమా టెక్నీషియన్ నర్సింహులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో దాసరి నారాయణ దగ్గర ఔట్‌ సోర్సింగ్‌ పద్ధితిలో సినిమా రిస్టోరేషన్‌ పనులు చేశాడు నర్సింహులు. అయితే తనకు రావాల్సిన డబ్బులను దాసరి కుమారులను నర్సింహులు అడిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనను కులంపేరుతో దాసరి కుమారులు దూషించారని నర్సింహులు చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story