రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

* ఎల్లారెడ్డిపేటలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ * కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నలుగురు అత్యాచారం * అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీసిన యువకులు

Sandeep Eggoju
Published on: 10 Feb 2021 11:29 AM IST
Atrocities in Rajanna Siricilla District
X

Representational Image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఎల్లారెడ్డిపేటలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీసి ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో గడిచిన 15 రోజుల్లో 3 అత్యాచార ఘటనలు చొటు చేసుకున్నాయి. నిందితులు గంజాయికి బానిసలంటున్న స్థానికులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story